Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బురద రోడ్డుపై వరి నాట్లు వేసి తండావాసుల నిరసన

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 1:21 PM మెదక్General
బురద రోడ్డుపై వరి నాట్లు వేసి తండావాసుల నిరసన - Udayam
మెదక్‌ జిల్లా కొల్చారం మండలం జనాభాయ్‌ తండాకు వెళ్లే మట్టి రోడ్డు వర్షాలతో బురదమయమైంది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తండావాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ నిధులతో రోడ్డు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన చేపట్టారు.

Comments

G
Loading comments...