Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోవర్‌ పోర్టులో నిరసన

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:25 PM జాతీయంGeneral
డోవర్‌ పోర్టులో నిరసన - Udayam
బ్రిటన్‌లోని డోవర్‌ పోర్టులో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపై నిరసన చేపట్టడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కెంట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాకపోకలను నిలిపివేశారు.

Comments

G
Loading comments...