Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల సంస్కృతిని కాపాడితేనే అభివృద్ధి: పవన్ కల్యాణ్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 09, 2026 12:20 PM అమరావతిGeneral
గిరిజనుల సంస్కృతిని కాపాడితేనే అభివృద్ధి: పవన్ కల్యాణ్ - Udayam
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, ప్రకృతితో వారి అనుబంధం గొప్పవని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వారి గౌరవం, సంస్కృతి, గుర్తింపును కాపాడుతూ అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. PM-JANMAN, PMGSY కార్యక్రమాలకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...