వార్తలకు తిరిగి వెళ్లండి

సోళీపూర్ పెద్ద చెరువుకు సాగునీరు అందించాలని కోరుతూ డిప్యూటీ సర్పంచ్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు ఎమ్మెల్యే మెగారెడ్డికి వినతిపత్రం అందజేశారు. చెరువుకు నీరు అందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన ఎమ్మెల్యే రెండు రోజుల్లో సాగునీరు అందేలా చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

