వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాది నాలుగు ప్రధాన భాషల టెలివిజన్, ఓటీటీ నిర్మాతలు సమష్టిగా ఎదుగుతూ సమస్యలను పరిష్కరించుకోవడానికి ‘టాప్కోస్’ (TOPCOS) కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన తొలి సమావేశంలో ఈ నూతన సంఘం కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు.
నిర్మాతల హక్కుల పరిరక్షణ, పరిశ్రమ బలోపేతమే తమ ముఖ్య ఆశయమని అధ్యక్షుడు ఎ.ప్రసాద్‌రావు స్పష్టం చేశారు. సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ, త్వరలోనే జాతీయ స్థాయి సంఘాన్ని స్థాపించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

