వార్తలకు తిరిగి వెళ్లండి
‘క’ వసూళ్లపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు

‘క’ సినిమా వసూళ్లు వాస్తవం కావని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. ఈ సినిమా వల్ల నిర్మాతలకు ఎటువంటి లాభాలు రాలేదని, కేవలం నటుల భవిష్యత్తుకు మాత్రమే ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు.
దీంతో బాక్సాఫీస్ పోస్టర్లు అన్నీ కేవలం ప్రచారానికేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వివాదంపై చిత్ర బృందం స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...