Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య పనులు చేపట్టిన సిబ్బంది

Follow Udayam on Google
K.Venkatesh Aug 26, 2026 1:18 PM ఖమ్మంGeneral
ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య పనులు చేపట్టిన సిబ్బంది - Udayam
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో పల్లె ప్రగతి పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య లోపం కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామంలోని వీధులు, రోడ్ల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లినట్లు సర్పంచ్ మొగిలి కృష్ణయ్య తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుర్రం చిట్టి, పంచాయతీ కార్యదర్శి రజియా, మాజీ సర్పంచ్ వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు

Comments

G
Loading comments...