వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు నవంబర్ 2న సదరం స్లాట్ ప్రారంభించనున్నట్లు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.
పట్టణ పరిధిలోని అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

