వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, కడప ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్, ఆర్‌అండ్‌బీ అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, సుధాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

