Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి నంబర్లు లేక హోమ్ డెలివరీ సేవలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:49 PM సూర్యాపేటGeneral
వీధి నంబర్లు లేక  హోమ్ డెలివరీ సేవలకు ఇబ్బందులు - Udayam
పురపాలికల్లో వీధులకు నంబర్లు లేక ప్రజలు, ఆన్‌లైన్‌ వస్తువుల సరఫరాదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిరునామా గుర్తించలేక రెండు, మూడు కాలనీలు తిరగాల్సి వస్తోంది. పట్టణాలు విస్తరిస్తున్నా సమస్య కొనసాగుతోంది. సూర్యాపేటలో కొన్ని వార్డులకే నంబర్లు ఉన్నాయి. మిగతా పురపాలికల్లోనూ ఇదే పరిస్థితి. నంబర్లు లేని ప్రాంతాలను గుర్తించి దశలవారీగా ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ హన్మంతరెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...