వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల మండలం జీలకుంట గ్రామ సర్పంచ్ రాగిడి మంగపై కోతులు దాడి చేయడంతో కాలికి తీవ్ర గాయమైంది. చికిత్స అనంతరం కోతులు, కుక్కల బెడద నుంచి రక్షించాలని ఆమె తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
పెద్దపల్లి మండలం అందుగులపల్లిలోనూ కోతుల దాడికి భయపడి పరుగెత్తిన స్వప్న జారిపడి గాయపడ్డారు. కోతుల బెడదను నియంత్రించాలని ఎమ్మెల్యే విజయరమణారావును పలువురు కోరారు.
Comments
Loading comments...

