వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోట మండలం పెద్ద గుజ్జివాడ గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగంవలస గ్రామానికి చెందిన సుబ్బారావు అనే యువకుడు మృతి చెందాడు.
పాతపట్నం మండలం తెంబూరు నుంచి పెద్దలంబ వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయనతో పాటు ప్రయాణిస్తున్న నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

