వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడేం (m )తుపాకులగూడెం ఏటూరునాగారం ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. మూల మలుపుల వద్ద పెరిగిన బొంత పొదలు, ముళ్లచెట్లతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు.
ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పొదలు తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

