Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా మారిన వంతెన

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 11:10 AM కామరెడ్డిGeneral
మహమ్మద్నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి వెళ్లే రోడ్డుపై వంతెన ప్రమాదకరంగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు చెందిన డిస్ట్రిబ్యూటర్-3పై ఉన్న ఈ వంతెనపై నుంచి బూర్గుల్, తుంకిపల్లి ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన దెబ్బతినడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే వంతెనను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...