Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదాలకు కేరాఫ్ రహదారి

Follow Udayam on Google
B Ganga Sep 09, 2026 6:52 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రమాదాలకు కేరాఫ్ రహదారి - Udayam
కొమరాడ మండలం కెమిశీల గ్రామం నుంచి గుణదతీలేసు గ్రామానికి వెళ్లే రహదారి గోతులతో ప్రమాదకరంగా మారింది. రాళ్లు తేలిన మార్గంలో ప్రయాణించే వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. గతంలో ఈ మార్గంలో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...