వార్తలకు తిరిగి వెళ్లండి

పురుషోత్తపట్నం అడ్డరోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ, పోలీస్, రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
శుక్రవారం చిలకలూరిపేట ఎన్‌ఆర్‌టీ సెంటర్, అడ్డరోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ కూడళ్లను సంయుక్తంగా పరిశీలించిన అధికారులు, ప్రమాదాల నివారణకు 3-లేయర్ స్పీడ్ బ్రేకర్లు, ఎస్-టైప్ బారికేడ్లు, రబ్బర్ హంప్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

