Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 22, 2026 9:34 PM శ్రీకాకుళంGeneral
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam
రానున్న 3 రోజుల్లో ఆర్నాబ్ తుఫాను తీవ్ర రూపం దాల్చనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ మంగళవారం సూచించారు. నాగావళి నదికి బుధవారం సాయంత్రంలోగా 65 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుజరాతీపేట, గుడివీధి, తురాయిచెట్టువీధి, దమ్మలవీధి ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...