వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు.
జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిపై మంగళవారం ఢిల్లీ నుండి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో ఆయన మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

