Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి - ఎమ్మెల్యే

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 12:07 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి - ఎమ్మెల్యే - Udayam
తుఫాను నేపథ్యంలో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న సమయంలో బొబ్బిలి నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవసరం వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్లకు సంప్రదించాలని వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని కోరారు

Comments

G
Loading comments...