వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని అన్న క్యాంటీన్ ను శనివారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్ ఎదుట ఎలాంటి వాహనాలు పార్కింగ్ చేయరాదని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
అన్న క్యాంటీన్ కి వచ్చే ప్రజలకు శుద్ధమైన నీటిని, నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.
Comments
Loading comments...

