Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే

Follow Udayam on Google
Syed Farooq Aug 25, 2026 7:30 AM మహబూబ్‌నగర్General
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే - Udayam
దేవరకద్ర నియోజకవర్గం : చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో డీఎంహెచ్‌ఓ మరియు వైద్యశాఖ అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని వైద్య సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు , హెల్త్ సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం పై చర్చించారు,

Comments

G
Loading comments...