Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: సిపిఐ

Follow Udayam on Google
Raju Sep 27, 2026 3:37 PM నిజామాబాద్తెలంగాణ
ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి వామపక్షాలు డిమాండ్ చేశాయి. నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ , సిపిఎం , సిపిఐంల్ న్యూ డెమోక్రసీ, సిపిఐంల్ మాస్ లైన్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సర్ పేరుతో ఓట్లను తొలగించడంపై ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ప్రజల విశ్వాసాన్ని ఘోరంగా దెబ్బతీశారన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు.

Comments

G
Loading comments...