Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ప్రధాన బాధ్యత

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 05, 2026 6:32 PM విజయనగరంGeneral
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ప్రధాన బాధ్యత - Udayam
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రధాన బాధ్యతని నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి తెలిపారు. సోమవారం నెల్లిమర్ల నగర పంచాయతీలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

Comments

G
Loading comments...