వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 5 అర్జీలను స్వీకరించామని స్థానిక ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం దండేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు రెవెన్యూ శాఖకు 2, సివిల్ సప్లై, పంచాయతీరాజ్, వైద్య శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీని సమర్పించారని తెలిపారు.
Comments
Loading comments...

