వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నమండ్యం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన నివాసంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించి వినతిపత్రాలు అందజేశారు.
సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

