Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమానికి పెద్దపీట: జువ్వాడి నర్సింగ్ రావు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:03 PM జగిత్యాలGeneral
ప్రజా సంక్షేమానికి పెద్దపీట: జువ్వాడి నర్సింగ్ రావు - Udayam
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో మల్లాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...