వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికో ప్రియాంక మృతి కేసులో నిందితులను పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నెల 21 వరకు మూడు రోజుల పాటు వారిని విచారించనున్నారు.
పోలీసులు మద్యం మత్తులో కారుతో ప్రియాంకను ఢీకొట్టిన ఘటనపై ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఇతర కీలక అంశాలపై విచారించనున్నారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

