వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశంలో అగ్ర దర్శకులతో విభిన్నమైన పాత్రలు చేసినట్లుగానే, హాలీవుడ్‌లోనూ ప్రయోగాత్మక పాత్రలు చేయడమే తన తదుపరి లక్ష్యమని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా స్పష్టం చేశారు. అక్కడ తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని ఆమె పేర్కొన్నారు.
వ్యక్తిగత జీవితంపై స్పందిస్తూ.. పెళ్లి, పిల్లల తర్వాత తన ప్రాధాన్యతలు పూర్తిగా మారాయని, ఉద్యోగం చేస్తూనే తల్లిగా బాధ్యతలు నిర్వర్తించడం వల్ల తన తల్లిపై గౌరవం మరింత పెరిగిందని ప్రియాంక వెల్లడించారు.
Comments
Loading comments...

