వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం, శనివారం అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ప్రజల తరలింపునకు ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
