Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు స్కూళ్ల ఫీజులు వెబ్‌లో

Follow Udayam on Google
సాయి తేజ Aug 08, 2026 6:42 AM హైదరాబాద్General
ప్రైవేటు స్కూళ్ల ఫీజులు వెబ్‌లో - Udayam
2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజుల వివరాలను తరగతుల వారీగా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పాలకమండలి సభ్యుల సంతకాలతో ఫీజు నిర్ణయానికి సంబంధించిన పత్రాలనూ అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. వివరాలు ఇవ్వని పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...