వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెటర్ పృథ్వీ షాతో బ్రేకప్ వార్తలను ఆయన కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ ఖండించారు. తాము సంతోషంగానే ఉన్నామని, విడిపోయామన్నది కేవలం ఊహాగానాలేనని ఆమె స్పష్టం చేశారు.
తన సోషల్ మీడియా పోస్టులో ఎక్కడా పృథ్వీ పేరు ప్రస్తావించలేదని ఆమె పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో గౌరవానికి భంగం కలగడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

