వార్తలకు తిరిగి వెళ్లండి

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తాను దారుణంగా మోసపోయానని ఆమె పేర్కొంది.
అతడి గురించి వస్తున్న వదంతులన్నీ నిజమేనంటూ ఆమె రాసుకొచ్చింది. మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మధ్య ఏం జరిగిందనే చర్చ మొదలైంది.
Comments
Loading comments...

