వార్తలకు తిరిగి వెళ్లండి

గనుల్లో భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేసి ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు సూచించారు. ఆక్యుపేషనల్ కోడ్–2020, సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ సెంట్రల్ రూల్స్–26 పై సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పని ప్రారంభానికి ముందే ప్రమాదాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని స
Comments
Loading comments...

