వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ విన్నర్స్ ఉపాధ్యాయుల నిరసన..
నల్గొండ పాఠశాల ప్రిన్సిపాల్ కె.రూపారెడ్డి హత్య ను ఖండిస్తూ విన్నర్స్ హై స్కూల్, నిర్మల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంఘీభావ నిరసన తెలిపారు.
చైర్మన్ ప్రసాద్, కరస్పాండెంట్ శ్రావణ్, డైరెక్టర్లు శిరీష్, రఘు, హరిచందన్, డీన్ హరిదాస్, ప్రిన్సిపాల్ దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.
Comments
Loading comments...

