వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమన్‌లో నవంబర్ 5 నుంచి 14 వరకు జరగనున్న అండర్-19 ఆసియా కప్ కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్‌గా, యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్, వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత్ గ్రూప్-ఎలో పాకిస్థాన్, యూఏఈ, నేపాల్‌తో తలపడనుంది.
Comments
Loading comments...

