Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై కివీస్‌ ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 4:21 PM జాతీయంక్రీడలు
భారత్‌పై కివీస్‌ ఘన విజయం - Udayam
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో టీమిండియా 87 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 260 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఈ విజయంతో కివీస్‌ జట్టు భారత్‌కు షాక్‌ ఇచ్చింది.

Comments

G
Loading comments...