Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో ఉదయం పూట వీధి దీపాలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:28 PM వికారాబాద్General
పరిగిలో ఉదయం పూట వీధి దీపాలు - Udayam
పరిగి మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో వీధి దీపాలు ఉదయం కూడా వెలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్‌ వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు 24 గంటలు వెలగడంతో ప్రభుత్వానికి విద్యుత్‌ బిల్లుల భారం పెరుగుతోందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలనీల్లో స్విచ్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...