వార్తలకు తిరిగి వెళ్లండి
పరిగి వైపు నుంచి వస్తున్న CNG కారు, కొడంగల్ వైపు నుంచి వస్తున్న సిమెంట్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలవటంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఢీకొన్న అనంతరం కారులో మంటలు చెలరేగాయి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

