Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కి రాఖీ కట్టిన సోదరి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 28, 2026 8:47 PM వికారాబాద్General
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కి రాఖీ కట్టిన సోదరి - Udayam
పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారికి, BRS పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి గారికి రాఖీ కట్టి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసిన వారి సోదరి అర్చనా రెడ్డి రాఖీ కట్టారు అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పండుగ మీ కుటుంబంలో ఆనందం, ప్రేమ, ఐక్యతను నింపాలని ఆకాంక్షిస్తున్నామని వారు తెలియజేశారు

Comments

G
Loading comments...