వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు ఆసుపత్రికి వెళ్తే ప్రభుత్వ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను, హరీష్ రావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని మండిపడ్డారు.
Comments
Loading comments...

