Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించిన కాలాపూర్ రైతులు

Follow Udayam on Google
పరిగి ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించిన కాలాపూర్ రైతులు - Udayam
పరిగి మండలం కాలాపూర్ గ్రామంలోని 160 ఎకరాల పట్టా భూములను TGIIC ద్వారా తీసుకోవద్దని అసెంబ్లీలో ప్రస్తావించి, రైతుల పక్షాన గళం వినిపించిన పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ని కాలాపూర్ సర్పంచ్ పులేందర్‌తో పాటు రైతులు ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...