Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఆర్టీసీ డిపో వద్ద పోలీసుల బందోబస్తు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:50 PM వికారాబాద్General
పరిగి ఆర్టీసీ డిపో వద్ద పోలీసుల బందోబస్తు - Udayam
పరిగి ఆర్టీసీ డిపోలో యూనియన్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీనివాస్‌ పర్యవేక్షించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...