Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపటి నుంచి పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి

Follow Udayam Digital on Google
శివ కుమార్ Jul 31, 2026 9:22 AM అల్ ఇండియా జాతీయ
రేపటి నుంచి పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి - Udayam Digital
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా రవాణా ఖర్చులు, ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆగస్టు 1 నుంచి టీ పొడి, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, దుస్తుల ధరలు 6 నుంచి 8 శాతం వరకు పెరగనున్నాయి. ఉత్పత్తి వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు హెచ్‌యూఎల్, టాటా కన్స్యూమర్ వంటి ఎఫ్‌ఎంసీజీ సంస్థలు ఈ ఏడాదిలో ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Comments

G
Loading comments...