Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర తగ్గించినా.. మస్క్ కార్లకు తప్పని తిప్పలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 18, 2026 10:33 AM జాతీయంGeneral
ధర తగ్గించినా.. మస్క్ కార్లకు తప్పని తిప్పలు - Udayam
భారత మార్కెట్లో ఎలాన్ మస్క్‌కు చెందిన 'టెస్లా' అడుగుపెట్టి ఏడాది పూర్తయింది. అయితే ఈ గ్లోబల్ బ్రాండ్‌కు భారత్‌లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని, తొలి ఏడాదిలో కేవలం 450 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం భారత్‌లో ‘మోడల్ Y’ కార్లను మాత్రమే విక్రయిస్తుండటం, భారీ ఇంపోర్ట్ డ్యూటీలే దీనికి కారణాలు. ధరను రూ. 50.89 లక్షలకు తగ్గించినప్పటికీ అమ్మకాల్లో జోష్ కనిపించలేదు.

Comments

G
Loading comments...