వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

రైల్వేలో 6,557 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో 18-33 ఏళ్ల వారు అప్లై చేయొచ్చు. ఎగ్జామ్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: rrbapply.gov.in
Comments
Loading comments...