వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్‌కాలనీ పరిధిలోని ప్రగతినగర్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. మూడో రోజు కావడంతో ఉదయం నుంచే భక్తులు ఇళ్లలో ప్రతిష్ఠించిన విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
సర్కిల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఏర్పాట్లను, నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. పూజా సామగ్రిని ప్రత్యేకంగా సేకరించాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

