వార్తలకు తిరిగి వెళ్లండి

మామునూరు 4వ బెటాలియన్ టీజీఎస్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కంపెనీ స్పోర్ట్స్ మీట్‌ను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మంగళవారం ప్రారంభించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు.
విధుల్లో పోలీసు సిబ్బంది ఎదుర్కొనే ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఉపయోగపడతాయని చెప్పారు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

