Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్ సూర్యవంశీపై ఒత్తిడి పెరుగుతుంది

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 02, 2026 2:02 PM జాతీయంక్రీడలు
వైభవ్ సూర్యవంశీపై ఒత్తిడి పెరుగుతుంది - Udayam
వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకున్నా అవకాశం ఇవ్వకపోవడం వల్ల అతనిపై ఒత్తిడి పెరుగుతుందని సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. డగౌట్‌కు పరిమితం చేయడం యువ ఆటగాడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, రవిశాస్త్రి స్పందిస్తూ, వైభవ్ అద్భుతమైన హిట్టర్ అని, ఇన్నింగ్స్‌ను వేగంగా ప్రారంభించే అతని ప్రతిభను వాడుకోవాలని సూచించారు. శనివారం జరిగే రెండో టీ20లోనైనా అతనికి అవకాశం దక్కుతుందేమో చూడాలి.

Comments

G
Loading comments...