Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

'సౌశ్రుతం 2026' ప్రారంభించిన రాష్ట్రపతి.

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 15, 2026 6:04 PM జాతీయంGeneral
'సౌశ్రుతం 2026' ప్రారంభించిన రాష్ట్రపతి. - Udayam
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో 'సౌశ్రుతం 2026'ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. సుశ్రుత జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో ఆయుర్వేదం మానవాళికి ఒక వరమని ఆమె పేర్కొన్నారు. ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్చాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ సాంప్రదాయ వైద్యం మరింత ప్రభావవంతంగా మారేలా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...