Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్ల మైలేజీకి ఇథనాల్ బ్రేక్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 15, 2026 4:44 PM జాతీయంGeneral
కార్ల మైలేజీకి ఇథనాల్ బ్రేక్ - Udayam
దేశంలో ఇటీవల కొనుగోలు చేసిన పెట్రోల్ కార్లలో సగటున పది శాతం మైలేజ్ తగ్గినట్లు లోకల్ సర్కిల్స్ తాజా సర్వేలో అత్యంత సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇంధనంలో ఇథనాల్ పరిమాణాన్ని నిర్దేశిత ఇరవై శాతం కంటే ఎక్కువగా కలపడమే ఇందుకు కారణమని భావిస్తుండగా, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సర్వే సూచించింది.

Comments

G
Loading comments...